Header Banner

Political Fire Brand: టీడీపీ ఎంఎల్ఏ సంచలన వ్యాఖ్యలు! ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధిచెప్పినా... వైఖరిలో మార్పు రాలేదు!

  Tue Jun 17, 2025 17:50        Politics

• జగన్ రెడ్డికి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధిచెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు

• జగన్ నటనకు అస్కార్ ఇవ్వోచు


• జగన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం?


• నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్ రెడ్డే కారణం


• తాడేపల్లి ప్యాలెస్ నుండి అబద్దాలను ప్రచారం చేయించి పెద్దఎత్తున వైసీపీపై బెట్టింగ్ లు పెట్టేలా చేశారు


• వైసీపీ ఫేక్ ప్రచారాలు నమ్మి బెట్టింగ్ పెట్టిన నాగమల్లెశ్వరరావు ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు


• అప్పటికీ ప్రభుత్వమే ఏర్పడకుంటే.. ప్రభుత్వ వేధింపులతో ఆత్మహత్య అంటూ జగన్ పర్యటన చేయడం విడ్డూరం


• ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి ప్రేరేపిత హత్యే


• నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన జగన్ రెడ్డి సంవత్సరం తరువాత విగ్రహం పెట్టించి శవ రాజకీయాలు చేస్తున్నాడు


• ప్రజల ప్రాణాలు కాపాడటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 

ఇది కూడా చదవండి: Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపణల ప్రకారం, జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు ప్రజల పరామర్శ కోసం కాకుండా, రాజకీయ అస్థిరతకు దారితీసే కుట్రలే అని ఆయన విమర్శించారు. శవ రాజకీయం చేయడం ద్వారా ప్రజల మానసిక భావాలను దుర్వినియోగం చేస్తున్న జగన్, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఒక్కసారి స్పందించలేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత హింసను ప్రోత్సహించాడని, శాంతి భద్రతలను ఉద్దేశపూర్వకంగా పాడుచేసే చర్యలు చేపట్టాడని ఆరోపించారు. సుదీర్ఘంగా సాగిన ఆయన వ్యాఖ్యలలో, మిర్చి రైతులపై దాడులు, మహిళలపై దురుసు ప్రవర్తన, రౌడీలకు ప్రోత్సాహం, అలాగే హెలికాప్టర్ దాడుల ముసుగులో పోలీసులపై అపవాదులు వేశారని ధూళిపాళ్ల ఆరోపించారు. ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి ‘క్రిమినల్ ఐడియాలజీ’ని ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

ఇక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్ వైసీపీ పత్రికల ఫేక్ ప్రచారాలే కారణమని ఆరోపించారు. బెట్టింగ్‌లో నష్టపోయిన ఆయన ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారన్న ధూళిపాళ్ల, ఏడాది తర్వాత జగన్ విగ్రహావిష్కరణ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా డే జరుగుతున్న సందర్భంలో శాంతి భద్రతలను చెడగొట్టే విధంగా జగన్ పర్యటనలు చేస్తూ, ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తున్నారని అన్నారు. అయితే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం, రాజకీయ ముసుగులో జరిగే కుట్రలను ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, శాంతి సామరస్యమే తమ ప్రభుత్వానికి ముఖ్యం అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JaganDrama #ShavaRajakeeyam #PoliticalGimmick #YCPExposed #FakeSympathyTour #JaganScript #BettingPolitics #YSRCPScam #PublicNotFools #YCPUnderFire #LawAndOrderFirst #StopPoliticalDrama #JaganViolencePolitics #YSRCPCriminalAgenda #TDPStrikesBack